ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాదించాడు కానీ నిజానికి ఇప్పుడు కాదు ఎన్టీఆర్ 19 ఏళ్ల వయసుకే, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా లేని సమయంలోనే ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇంటన్స్, పవర్ ఫుల్ రోల్స్ తో నెవర్ బిఫోర్ మాస్ ని చూపించిన అప్పటి ఎన్టీఆర్ గురించి నందమూరి అభిమానులని అడిగితే కథలు కథలుగా చెప్తారు. మాన్ ఆఫ్ మాసెస్ అఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్…