9000 Crore deposited to Cab Driver Account by Tamilnadu Mercantile Bank in Chennai: ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 9000 కోట్లు జమ అయ్యాయి. ఆ డబ్బు వచ్చింది బ్యాంకు నుంచే కావడం విశేషం. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో…