ట్విట్ వేదికగా ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. భారత 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై విమర్శల వర్షం కురిపించారు కేటీఆర్. మోడీ గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదని, కొత్తగా మరికొన్ని నిదర్ధేశాలు చెబుతున్నారని ఎద్దేవ చేసారు. ఇప్పటివరకు చెప్పినవి చేయకుండా మళ్లీ కొత్త లక్ష్యాలు గురించి చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు…