ఆరేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి చెవి పూర్తిగా దెబ్బతిన్నంది. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల చిన్నారిపై కుక్క దాడికి పాల్పడిన సంఘటన, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని దుబ్బతాండకు చెందిన ధరావత్ సికిందర్ యశోదల కూతురు ఆరేళ్ల సాయి కీర్తన సోమవారం సాయంత్రం, ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న…