అబ్బాయి పేరు జేమ్స్.. అతని వయస్సు 30 సంవత్సరాలు ఉంది. అమ్మాయి పేరు లిజ్జీ జేడ్ గ్రూమ్‌బ్రిడ్జ్.. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. జేమ్స్ ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉండగా.. లిజీ 6 అడుగుల 3 అంగుళాలు ఉంది. ఆమే తన 16 ఏళ్ల వయసులో 6 అడుగుల ఎత్తు ఉండేదని చెప్పింది.