Australian bowler Gareth Morgan takes 6 wickets in 6 balls: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేస్తే.. బౌలర్లు హ్యాట్రిక్ తీస్తుంటారు. ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు నమోదయినా.. 6 బంతుల్లో 6 వికెట్లు ఎవరూ తీయలేదు. తాజాగా ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్.. 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్‌కోస్ట్ ప్రిమియర్ లీగ్…