యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ కు బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ పై వార్ 2 ను నిర్మిస్తోంది.ఇటీవల రిలీజ్ చేసిన వార్ 2 గ్లిమ్స్…