నభా నటేష్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన క్యూట్ లుక్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ భామ ఈ మధ్య తన గ్లామర్ షో తో బాగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ హాట్ బ్యూటీ ఎలాంటి సినిమాలో నటించడం లేదు.. దాదాపుగా రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి . ఎలాంటి సినిమాను ఇంతవరక�