లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో రూ. 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్ ఈ ఏడాది థౌజండ్ సంగతి పక్కన పెడితే రూ. 500 క్రోర్ కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే ఛావాతో పాటు చిన్న సినిమా సైయారాతో రూ. 500 క్రోర్ ప్లస్ కలెక్షన్లను చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్…