మీ సత్యా ఇప్పుడు కర్నూలు లో (కేథడ్రల్ చర్చి ఎదురుగా, నంద్యాల చెక్ పోస్ట్) తన 25వ షోరూంను ప్రారంభించబోతోంది. ఈ నెల 12న కర్నూలులో సత్యా 25వ షోరూంను అంగరంగవైభవంగా ప్రారంభించబోతున్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో 24 సత్యా షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు…