Home
24k Gold
24k Gold News
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
Gold Adulteration Alert: బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు షాకింగ్ న్యూస్. భారతదేశంలో బంగారంలో కల్తీ చేసేందుకు కొత్త పద్ధతిని కొందరు అక్రమ వ్యాపారులు ఉపయోగిస్తున్నట్లు తాజాగా ఓ మీడియా నివేదిక వెల్లడించింది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ‘రీనియం పౌడర్’ (Rhenium Powder)ను బంగారంలో కలుపుతూ దాని బరువును పెంచుతున్నట్లు పేర్కొంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ విధంగా కల్తీ చేసిన బంగారం కొన్ని సందర్భాల్లో సాధారణ పరీక్షల్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంగా… -
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
Gold Rates Fall Sharply in Hyderabad, Delhi: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వినాయక చతుర్థి పండగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.49 తగ్గి రూ.15,409కు చేరింది.… -
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇవాళ కాస్త ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ తగ్గుదల నమోదైంది. మరోవైపు వెండి ధర హైదరాబాద్లో స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,677గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముపై రూ.147 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల… -
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.880 వరకు పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్లో 24 క్యారెట్ల… -
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
Gold Price Today: శుభకార్యాల సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇచ్చేలా ధరలు భారీగా పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కరోజులోనే వేల రూపాయలు పెరగడంతో కొనుగోలుదారులపై భారం మరింత పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.4,300 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.10,000 మేర పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేటి బంగారం ధరలు ఇలా… -
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
ఎంతో విశిష్టంగా భావించే శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటారు. వివాహాది శుభకార్యాలతో పాటు పలు రకాల ఫంక్షన్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి మీరు కూడా గోల్డ్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గింది.… -
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
24 Carat Gold: బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు వంటి పదాలు తరచూ వినిపిస్తాయి. అయితే బంగారం స్వచ్ఛతను 24 క్యారెట్లలోనే ఎందుకు కొలుస్తారు? 50 క్యారెట్లు లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే వేల ఏళ్ల చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఒక చిన్న గింజతో ప్రారంభమైన చరిత్ర నేటిలా డిజిటల్ త్రాసులు, ఖచ్చితమైన కొలత పరికరాలు లేని కాలంలో… -
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో విలువైన బంగారం, వెండి వంటి లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తులం గోల్డ్ పై రూ.1040 తగ్గింది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో నేటి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ15,169 , 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,905, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత)… -
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా రావడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇటీవల గరిష్ట స్థాయిల్లో ఉన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 3000 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 10000కి పడిపోయింది.… -
Gold Rates: లక్షకు చేరువలో తులం బంగారం.. ఒక్కరోజే వెయ్యి పెరుగుదల
Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల…
తాజావార్తలు
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..