Home
2026 U19 World Cup Final
2026 U19 World Cup Final News
-
Vaibhav Sooryavanshi History: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఏకంగా 110 సిక్సర్లు!
Vaibhav Sooryavanshi History: భారత యువ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు కారణం 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడమే. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసిన వైభవ్.. ఆపై 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. 218.75 స్ట్రైక్రేట్తో రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.… -
India U19 Team History: వరల్డ్కప్లో భారత్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా రేర్ రికార్డు!
అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో 350+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ 411/9 పరుగులు చేయడంతో ఈ రికార్డు యువ భారత్ ఖాతాలో చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు ఇదివరకు భారత్ ఖాతాలోనే ఉండడం విశేషం. 2016 అండర్-19 వరల్డ్కప్ క్వార్టర్ఫైనల్లో నమీబియాపై భారత్ 349/6 పరుగులు చేసింది.… -
2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
అండర్-19 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు బ్యాటింగ్లో సత్తా చాటింది. ఇంగ్లాండ్తో హరారేలో జరుగుతున్న టైటిల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ బాదాడు. వరుస బౌండరీలు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 218.75…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
-
OTR: కౌశిక్పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
-
IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్లో LSG..
-
OTR: ఆలేరు కాంగ్రెస్ పార్టీలో వీధికెక్కిన కుమ్ములాటలు
-
Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!