Zodiac Signs Dussehra Lucky: ఈ ఏడాది విజయదశమి పండుగ అనేక విధాలుగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. 50 ఏళ్ల తర్వాత అరుదైన దసరా పండుగ రాబోతుందని చెబుతున్నారు. ఇది అనేక రాశుల వారికి శుభప్రదం అవుతుందని, కొన్ని రాశులకు స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని అంటున్నారు. దసరా పర్వదినం ఈ రాశుల వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, విజయానికి కొత్త ద్వారాలు తెరుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ…