Cillian Murphy and Lily Gladstone Wins Golden Globes 2024 Awards: ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ 2024లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్�