సచిన్ కి ఓవర్ల మధ్యలో మాట్లాడటం అలవాటు.. అది ఆయనకి స్ట్రైస్ రిలీఫ్ ని ఇస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నా.. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ కి కోపం వచ్చేసింది.. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని క�