హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. నాని’స్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని లేడీస్ గ్యాంగ్ లో ఒకరైన శ్రియ కొంతం ఇప్పుడు హీరోయిన్ గా మారింది. అంకిత్ కొయ్య హీరోగా శ్రియ కొంతం హీరోయిన్ గా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా తెరకెక్కింది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా 14 డేస్ �