కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల చిన్నారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.
ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దేశరాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కేరళ లో ఇప్పటికే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 30 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్న ఈ తరుణంలో ఇపుడు నిఫా వైరస్ కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో 12 ఏళ్లబాలుడు నిఫా వైరస్ కారణంగా మృతి చెందాడు. ఇక రాష్ట్రంలో నిఫా వైరస్ వుందని కేరళ వైద్య శాఖ అధికారికంగా ప్రకటించింది. నిఫా వైరస్ తో మృతి చెందిన బాలుడి బంధువులను ట్రేస్ చేస్తున్నారు కేరళ వైద్య శాఖ అధికారులు. కోళికోడ్ లోని…