థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్పుట్�