Blankput Smart TV: భారత్‌లో టీవీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లౌపుంక్ట్ తన తొలి 32 అంగుళాల జియోటెల్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర కేవలం రూ.9,699 మాత్రమే కాగా.. రేపటి (జనవరి 22న) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.