WTC Final: ఇషాన్ కిషన్‌కి నో ఛాన్స్.. అతనికే చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Gives Chance To KS Bharat In His Playing XI Instead Of Ishan Kishan: ఓవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నెగ్గాలని టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు కసరత్తు చేస్తుంటే.. మరోవైపు భారత జట్టులో వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా మిస్టరీ వీడలేదు. కీపింగ్ విషయంలో ఇద్దరూ బెటర్ ఆప్షన్ అయినా.. బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎక్కువ ఓట్లు ఇషాన్‌కే పడుతున్నాయి. భరత్‌తో పోలిస్తే ఇషాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలడని, మైదానంలో పరుగుల వర్షం కురిపించగలడని.. క్రీడా విశ్లేషకులతో పాటు చాలామంది మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఫైనల్ ప్లెయింగ్ ఎలెవెన్‌లో ఇషాన్‌కే చోటు ఇవ్వాలని సెలెక్టర్లను సూచిస్తున్నారు. ఒకవేళ అతడ్ని కాదని భరత్‌ని తీసుకుంటే మాత్రం.. ఒక మంచి బ్యాటర్‌ని కోల్పోతామని కూడా హెచ్చరిస్తున్నారు.
Pension Fraud: పెన్షన్ పేరుతో నయా మోసం.. మృతి చెందిన తండ్రి పేరుతో..
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
అయితే.. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం కేఎల్ భరత్‌కే మద్దతు తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తాను ఎంపిక చేసిన టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్‌లో.. ఇషాన్‌ని కాకుండా కేఎస్ భరత్‌కు చోటు ఇచ్చాడు. అంతేకాదు.. తాను ఎంపిక చేసిన జట్టుతో భారత్ మైదానంలోకి దిగితే, ఆస్ట్రేలియాపై తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో.. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మకు గవాస్కర్ అవకాశం ఇచ్చాడు. అలాగే.. పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్యా రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భరత్‌కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమిచ్చిన గవాస్కర్.. చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు ఛాన్స్ ఇచ్చాడు.
Allu Arjun : స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ అమ్మకు అస్సలు ఇష్టం లేదా?
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!