Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Shakib Al Hasan Gets Three Match Ban For Dpl Outburst

వికెట్లను తన్నిన ఆ అతగాడిపై వేటు

Published Date :June 13, 2021 , 10:29 am
By ramakrishna
వికెట్లను తన్నిన ఆ అతగాడిపై వేటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో ఆజట్టు మాజీ కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌ సహనం కోల్పోయి అతిగా ప్రవర్తించాడు. రెండుసార్లు ఫీల్డ్‌ అంపైర్‌తో గొడవకు దిగాడు. మహ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ కెప్టెన్‌ షకీబల్‌.. తన బౌలింగ్‌లో అబానీ లిమిటెడ్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ ఎల్బీకోసం అప్పీల్‌ చేశాడు. అయితే అంపైర్‌ అప్పీల్‌ను తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన షకీబల్‌ వికెట్లను తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో వికెట్లను పీకి నేలకేసి కొట్టాడు.

ఎన్నో అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న షకీబల్‌ ప్రవర్తనపై అభిమానులు సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న షకీబ్‌ క్షమాపణలు చెప్పాడు. అయితే తాజాగా షకీబల్‌పై వేటు వేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 5,800 డాలర్ల జరిమానా విధించింది. ఇంతకంటే కఠిన చర్యలు ఉంటాయని భావించిన సీరియస్ గా హెచ్చరించి వదిలేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • DPL
  • Shakib Al Hasan

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోలు, డీజిల్ సరఫరాపై కేంద్ర మంత్రి సంచలన ప్రకటన.. వారికి వార్నింగ్..

  • Gold &Silver Rates: బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్.. ఈరోజు రేటు ఎంత పెరిగిందో చూడండి

  • Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్‌ డకెట్‌పై రెండేళ్ల నిషేధం!

  • CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్‌..?

  • TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions