BPL 2023: 18 బాల్స్‌లో 73 రన్స్.. ఇదెక్కడి మాస్‌రా బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan and Iftikhar Ahmed record highest ever fifth wicket partnership: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023లో ఫార్చూన్ బరిషల్ బ్యాటర్లు షకిబుల్ హసన్, ఇఫ్తికర్ అహ్మద్ విధ్వంసం సృష్టించారు. దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ ఫ్యాన్స్‌కు అసలు సిసలు టీ20 మజా అందించారు. బీపీఎల్‌లో భాగంగా రంగాపూర్ రైడర్స్-ఫార్చూన్ బరిషల్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఊచకోతకు వేదికైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫార్చూన్ 46 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షకిబుల్, ఇఫ్తికర్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశారు.
Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడిన షకిబుల్, అహ్మద్ ఐదో వికెట్‌కు టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యం (192) నెలకొల్పి రికార్డు సృష్టించారు. 2020లో ఆడమ్ హోస్, డాన్ మౌస్లీ పేరిట ఉన్న 171 రన్స్ భాగస్వామ్య రికార్డును వీరు తిరగరాశారు. ఇందులో ఇఫ్తికార్ 45 బంతుల్లోనే సెంచరీతో అదరగొట్టగా.. 43 బంతుల్లో 89 రన్స్‌తో షకిబుల్ విరుచుకుపడ్డాడు. దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 238 4 భారీ స్కోర్ చేసింది. కాగా చివరి 3 ఓవర్లలో వీరు విశ్వరూపం చూపించారు. దీంతో లాస్ట్ 18 బంతుల్లో 73 రన్స్ లభించడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రంగాపూర్ జట్టు 20 ఓవర్లలో 171/9 స్కోర్‌కే పరిమితం కావడంతో ఫార్చూన్ 67 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది.
Ex-Husband Crime: మరో వ్యక్తితో మహిళ రాసలీలలు.. తట్టుకోలేక భర్త కిరాతక పని
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!