Rinku Singh Engagement: నేడు ఎంపీ ప్రియ సరోజ్ తో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్..
- వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న టీమిండియా క్రికెటర్..
- ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లిచేసుకోబోతున్న రింకూ సింగ్..
- ఈ రోజు మధ్యాహ్నం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో వీరి ఎంగేజ్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకూ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దని నిశ్చితార్థం ఈరోజు (జూన్ 8న) జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో జరగనుంది. అలాగే, రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18వ తేదీన హోటల్ తాజ్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: Fish Prasadam: మృగశిర కార్తె రోజే చేపమందు ప్రసాదం ఎందుకు పంపిణీ చేస్తారు..?
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
కాగా, ఈ నిశ్చితార్థం వేడుక దాదాపు 300 మంది అతిధుల సమక్షంలో రింకు సింగ్, ప్రియా సరోజ్ జరగబోతున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ప్రాంతంలో.. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. పేదరికంలో ఉన్న రింకు సింగ్.. ఓ ఎంపీని పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ రాసుకొస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు