PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!
- నేడు నమీబియాతో పాకిస్థాన్ కీలక మ్యాచ్
- పాకిస్థాన్ జట్టులో మార్పులపై తీవ్ర చర్చ
- సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Playing XI vs Namibia in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో మార్పులపై తీవ్ర చర్చ సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేదా పూర్తి బలంతోనే బరిలోకి దిగాలా? అనే అంశంపై జట్టు మేనేజ్‌మెంట్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హెడ్ కోచ్ మైక్ హెసెన్ మాత్రం సీనియర్ ఆటగాళ్లను కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కొందరు పీసీబీ అధికారులు మాత్రం సీనియర్స్ వద్దని ఖరాఖండిగా చెబుతున్నారట.
పాకిస్థాన్ కీలక ఆటగాళ్లు బాబర్ ఆజామ్, షాహిన్ షా ఆఫ్రిది, షాబాద్ ఖాన్‌లను నమీబియాతో మ్యాచ్‌లో తప్పకుండా ఆడించాలని హెడ్ కోచ్ మైక్ హెసెన్ చూస్తున్నాడట. గత మ్యాచ్‌లో టీమిండియాపై పేలవ ప్రదర్శన చేసినా.. అనుభవజ్ఞులే జట్టుకు బలం అని హెసెన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పీసీబీ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ ముగ్గురి స్థానాల్లో వేరే వారిని ఆడించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
Also Read: Australia-Ricky Ponting: సిగ్గుచేటు.. ఆస్ట్రేలియా వైఫల్యానికి అదే ప్రధాన కారణం!
ఫఖర్ జమాన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ బౌలర్ నజీమ్ షా కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్ తుది జట్టులో చోటు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ సీనియర్ ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచాలని జట్టు కోచ్ మైక్ హెసెన్ భావిస్తున్నాడు. మరి నమీబియామ్యాచ్‌కు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే పాక్ సూపర్ 8 చేరుకుంటుంది.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!