హాట్‌స్టార్… ఒకేసారి కోటి మంది లైవ్ చూశారు
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా 2019 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది లైవ్ చూశారు. అంటే 2.5 కోట్ల మందికి పైగా లైవ్ చూశారన్న మాట. ఇదే ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డుగా నమోదై ఉండటం గమనార్హం.
Read Also: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన షకీబ్
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!