Site icon NTV Telugu

భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ టీమ్స్ ఇవే..!!

ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు.

Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి

టీ20 జట్టు: కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, టిమ్ సీఫర్ట్, టాడ్ ఆస్టిల్, కాన్వే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోథీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్, జేమీసన్

టెస్టు జట్టు: కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రవీంద్ర, మిచెల్ శాంట్నర్, మిల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, జేమీసన్, విల్ యంగ్, నీల్ వాగ్నర్

Exit mobile version