NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై…

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో కేకేఆర్ ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దానిని ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించాలని చూస్తుంటే మొదటి మ్యాచ్ లో ఓటమి కారణంగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముంబై ఉంది. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునల్ పాండ్య, మార్కో జాన్సెన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

కోల్‌కత : నితీష్ రానా, శుబ్‌మాన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (c), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (w), షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి