IPL 2022: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా నైట్‌రైడర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో తమ జట్టును నడిపించే సారథిని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ముగిసిన వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత సీజన్లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు గంగూలీ, బ్రెండన్ మెక్‌కలమ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాళ్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ కూడా చేరబోతున్నాడు. అయితే కోల్‌కతా జట్టును ఓ సెంటిమెంట్ ఊరిస్తోంది. గతంలో ఢిల్లీ జట్టు నుంచి వచ్చిన గౌతమ్ గంభీర్ కోల్‌కతా జట్టుకు సారథిగా వ్యవహరించి రెండు టైటిల్స్ అందించాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తాడని ఆ జట్టు యాజమాన్యం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ 2020లో ఢిల్లీకి సారథ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
Also Read
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!