NTV Telugu Site icon

MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..

Mi Vs Rr

Mi Vs Rr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై మూడు మార్పులతో బరిలోకి దిగనుంది. ఆకాశ్‌ మధ్వల్‌, రొమారియో షెపర్డ్‌, శ్రేయాస్‌ గోపాల్‌ స్థానంలో నువాన్‌ తుషార, నెహాల్‌ వధేరా, పీయూష్‌ చావ్లాకు అవకాశం లభించింది.

ముంబై ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కొయేట్జీ, నబీ, పీయూష్ చావ్లా, బుమ్రా.

రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
జైస్వాల్, శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, హెట్మెయర్, జురెల్, పావెల్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

Show comments