Site icon NTV Telugu

LSG vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..

Lsg Vs Kkr

Lsg Vs Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి.

కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

లక్నో ప్లేయింగ్ ఎలెవన్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

Exit mobile version