KKR vs SRH Qualifier 1: కోల్‌కతా, హైదరాబాద్ క్వాలిఫయర్-1.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs SRH Qualifier 1 Head To Head Records: క్రికెట్ అభిమానులకు గత రెండు నెలలుగా మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 2024 సూపర్ మజాను పంచింది. అదే మజాను నేడు జరిగే క్వాలిఫయర్-1నూ పంచడానికి సిద్దమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకున్నటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-1 నేపథ్యంలో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి చూద్దాం.
ఐపీఎల్లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్‌తో గత తొమ్మిది మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఏడు నెగ్గడం గమనార్హం. నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడడం ఈ జట్లకు ఇదే తొలిసారి.
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
Also Read: KKR vs SRH Qualifier 1: నేడే క్వాలిఫయర్-1.. ఫైనల్‌కు చేరేది ఎవరో!
కోల్‌కతాపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 228 కాగా.. అత్యల్ప స్కోరు 116. హైదరాబాద్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. ప్లేఆఫ్స్‌లో రెండు జట్ల రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో ఎనిమిది నెగ్గి ఐదు ఓడిపోగా.. హైదరాబాద్ అయిదు గెలిచి, ఆరు ఓడింది. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!