Site icon NTV Telugu

IPL 2026 Auction: 35 కొత్త పేర్లు.. 350 మంది ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

Ipl 2026 Mini Auction

Ipl 2026 Mini Auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి 350 మంది ఆటగాళ్లు వేలంకు అందుబాటులో ఉన్నారు. డిసెంబర్ 16న అబుదాబిలో మధ్యాహ్నం 2.30కు వేలం జరగనుంది. ఫ్రాంచైజీలతో చర్చ తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసింది. వేలం జాబితాలో 35 కొత్త పేర్లు జోడించబడ్డాయి. 350 మంది ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఓసారి చూద్దాం.

Exit mobile version