IPL 2022 Auction: భారత ప్లేయర్లకు కాసుల పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికరంగా సాగింది.. భారత ప్లేయర్లకు కాసుల పంట పండింది… ఇవాళ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు కూడా భారత్ వాళ్లే కావడం విశేషం… ఇక, ఏ ప్లేయర్ ఎంత ధర పలికాడు.. ఏ జట్టు సొంతం చేసుకుంది.. స్వదేశీ ప్లేయర్లు ఎవరు? విదేశీ ప్లేయర్లు ఎంత మంది ఉన్నారో ఓ సారి పరిశీలిస్తే..
- ఇషాన్ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
- అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్..
- అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ కపిటల్స్
- విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
- హర్షల్ పటేల్ 10 కోట్ల 75 లక్షలు (RCB)
- హసరంగా 10 కోట్ల 75 లక్షలు (RCB)
- ఫెర్గ్యు సన్ 10 కోట్లు (గుజరాత్)
- ప్రసిద్ద్ కృష్ణ 10 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- రబడా 8 కోట్ల 25 లక్షలు (పంజాబ్)
- వాషింగ్టన్ సుందర్ 8 కోట్ల 75 లక్షలు (సన్ రైజర్స్)
- హోల్డర్ 8 కోట్ల 75 లక్షలు (లక్నో)
- శిఖర్ ధావన్ 8 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
- కృనాల్ పాండ్యా 8 కోట్ల 25 లక్షలు (లక్నో)
- హెట్మేయర్ 8 కోట్ల 25 లక్షలు (రాజస్థాన్)
- ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు (రాజస్థాన్)
- నితీష్ రాణా 8 కోట్లు (కోల్‌కతా)
- హాజిల్ హుడ్ 7 కోట్ల 75 లక్షలు (RCB)
- దేవదత్ పడిక్కల్ 7 కోట్ల 75 లక్షలు (రాజస్థాన్)
- కమ్మిన్స్ 7 కోట్ల 25 లక్షలు (కోల్‌కతా)
- మార్క్ హుడ్ 7 కోట్ల 20 లక్షలు (లక్నో)
- డు ప్లెసిస్ 7 కోట్లు (RCB)
- డికాక్ 6 కోట్ల 75 లక్షలు (లక్నో)
- బెయిర్ స్టో 6 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
- ఛాహల్ 6 కోట్ల 50 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
- అంబటి రాయుడు 6 కోట్ల 25 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- మహమ్మద్ షమీ 6 కోట్ల 25 లక్షలు (గుజరాత్)
- డేవిడ్ వార్నర్ 6 కోట్ల 25 లక్షలు (ఢిల్లీ కాపిటల్స్)
- మిచెల్ మార్స్ 6 కోట్లు (ఢిల్లీ కాపిటల్స్)
- దినేష్ కార్తిక్ 5 కోట్ల 50 లక్షలు (RCB)
- రాహుల్ చాహార్ 5 కోట్ల 25 లక్షలు (పంజాబ్ )
- అశ్విన్ 5 కోట్లు (రాజస్థాన్)
- మనీష్ పాండే 4 కోట్ల 60 లక్షలు (లక్నో)
- భువనేశ్వర్ కుమార్ 4 కోట్ల 20 లక్షలు (సన్ రైజర్స్)
- నటరాజన్ 4 కోట్లు (సన్ రైజర్స్)
- కుల్దీప్ యాదవ్ 2 కోట్లు (ఢిల్లీ కాపిటల్స్)
- జేసన్ రాయ్ 2 కోట్లు (గుజరాత్)
- రాబిన్ ఉతప్ప 2 కోట్లు (చెన్నై)
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!