NTV Telugu Site icon

కావాలనుకున్నా రోజు మోడీ పాక్ బోర్డును…?

భారత్ – పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్ధులు. అయితే ఈ రెండు దేశాల క్రికె జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పోటీ పడుతాయి అనే విషయం తెలిసిందే. ఇక ఈ నెల 24న ఈ రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ లో ఎదురుపడనున్నాయి. అయితే పాక్ క్రిసీజెస్ బోర్డుకు డబ్బు విషయంలో చాలా వెనకపడి ఉంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా స్పందించాడు. ఐసీసీ ఇచ్చే ఫండింగ్ తోనే 50 శాతం పాక్ క్రికెట్ బోర్డు నడుస్తుంది. కానీ బీసీసీఐ ఇచ్చే ఫండింగ్ కారణంగా 90 శాతం ఐసీసీ నడుస్తుంది. అంటే బీసీసీఐ నే పీసీబీని నడిపిస్తుంది. ఒకవేళ మోడీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పాక్ క్రికెట్ బోర్డును ముయించగలడు అని చైర్మన్ రమీజ్ రాజా అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.