‘లార్డ్స్’లో భారత ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఇంగ్గండ్‌పై గెలుపొందింది. దీంతో ఐదు టెస్ట్ల్‌ల సీరిస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా. 298 పరుగులకు గాను….8వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ….120 లకే ఆలౌటయ్యింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ, బుమ్రా బ్యాటింగ్‌లో అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా… బుమ్రా మూడు, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
Also Read
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!