Site icon NTV Telugu

India Womens Squad : ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..

Cricket

Cricket

Womens Squad Team : లండన్ టూర్ కు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమ్ ను పవర్ ఫుల్ గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ సారి మరింత గట్టిగా కొట్టేందుకు టీమ్ ను సెలెక్ట్ చేశామని బీసీసీఐ పోస్ట్ చేసింది. లండన్ తో టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఈ టీమ్ వెళ్లబోతోంది. వన్డే మ్యాచ్ ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్ నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు.

Read Also : Nara Lokesh: రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..

ఇక టీ20 జట్టు విషయానికి వస్తే.. హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు. సీనియర్ మహిళల జట్టు విభాగంలో వీరు లండన్ టూర్ కు వెళ్తున్నారు.

Read Also : Kingdom : కింగ్ డమ్ ను లాక్ చేసిన యూనిట్.. సెట్స్ నుంచి ఫొటో..

Exit mobile version