రెండో టెస్ట్ లో పట్టు బిగించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించేలా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ…పరుగులు చేశారు. ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 126 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. 145 బంతులాడిన రోహిత్…11 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 83 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత…క్రీజులోకి వచ్చిన నయా వాల్ చతేశ్వర్ పూజారా 9 పరుగులకే వెనుదిరిగాడు.
Read: ఆగస్టు 13, శుక్రవారం దినఫలాలు
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ…కేఎల్ రాహుల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే క్రమంలో ప్రతిష్టాత్మకంగా లార్డ్స్ మైదానంలో రాహుల్…సెంచరీ పూర్తి చేశారు. ఈ మైదానంలో సెంచరీ చేసిన టీమిండియా మూడో ఓపెనర్ కేఎల్ రాహుల్. వినో మన్కడ్, రవిశాస్త్రి తర్వాత లార్డ్స్‌లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా రాహుల్ ప్రత్యేకత చాటుకున్నాడు. జట్టు స్కోరు 267 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అర్ధశతకానికి చేరువైన విరాట్…రాబిన్సన్ బౌలింగ్‌లో స్లిప్‌లో జోరూట్ చేతికి చిక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి భారత్…276 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 127 పరుగులు, అజింక్య రహానే ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు