Home
Sports
Former Pakistan Spinner Syed Ajmal Has Responded To Former Cricketers Harbhajan Singh And Mohammad Aamir On Twitter
అమీర్ సారీ చెప్పాలి: పాక్ క్రికెటర్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉన్న దిగ్గజ క్రికెటర్లు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఏదో ఒక ఘర్షణ వాతావరణానికి కారణం అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే సోషల్ మీడియాలో .. భారత్, పాక్ మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ ట్విట్టర్ వార్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ స్పందించాడు.
“షోయబ్ అక్తర్, హర్భజన్ మధ్య జరగుతున్న చర్చలోకి అమీర్ దూరడం తప్పు. అనీ అందుకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఇద్దరూ గొప్ప ఆటగాళ్ల మధ్యన చర్చ జరుగుతున్నప్పుడు సంయమనం పాటించాలి. అమీర్ కలగజేసు కోవడం సరైన నిర్ణయం కాదని అజ్మల్ మండిపడ్డాడు. ఇప్పటికైనా అమీర్ జాగ్రత్తగా ఉండా లని, గొప్ప వాళ్ల మధ్యన చర్చ జరుగుతు న్నప్పుడు సహనంతో ఉండాలని మధ్యలో దూరడం సరైనది కాదని సయ్యద్ అజ్మల్ అన్నాడు.
Also Read
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?