IND vs ENG 4th T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- భారత్- ఇంగ్లాండ్ జట్ల నాలుగో టీ20
- టాస్ గెలిచిన ఇంగ్లాండ్
- బ్యాటింగ్ ఎవరిదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ లటీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి మూడో టీ20లో అపజయంపాలైంది. దీంతో భారత్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. కాగా నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగనున్నది. పూణే వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొడితే సిరీస్ కైవసం అవుతుంది. లేకపోతే సిరీస్ ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.
నాలుగో టీ20 మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సిరీస్ కోసం భారత్, సిరీస్ నిలబెట్టుకునేందుకు ఇంగ్లాండ్ బరిలోకి దిగబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగబోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మహ్మద్ షమీ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, ధృవ్ జురెల్ స్థానంలో రింకూ సింగ్‌కు అవకాశం లభించగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే ప్లేయింగ్ 11లో చేరారు.
Also Read
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
భారత్ జట్టు: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
తాజావార్తలు
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!