ENG vs India : ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన బుమ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్-భారత్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో నేడు తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం.. 14.3 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ 59 పరుగులు మాత్రమే తీసింది.
అయితే.. 6 పరుగుల వద్ద మొదటి, రెండు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్. 7 పరుగుల వద్ద 3 వికెట్‌ను, 17 పరుగుల వద్ద నాల్గవ వికెట్‌ను, 26 పరుగుల వద్ద 5వ వికెట్‌ను, 53 పరుగుల వద్ద 6వ వికెట్‌ను, 59 పరుగుల వద్ద 7వ వికెట్‌ను చేజార్చుకుంది. అయితే.. ఇప్పటి వరకు బుమ్రా 5 ఓవర్లు వేసి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే షమీ 2, ప్రసిద్ కృష్ణ 1 వికెట్లను తీశారు.
Also Read
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!