Bijay Chetri: లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్‌బాల్‌లో తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Indian Footballer To Sign For Latin American club: భారత ఫుట్‌బాలర్ బిజయ్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బా ల్లో బరిలోకి దిగ నున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల బిజయ్ తొ ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న బిజ య్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు. కోలన్కి వెళ్లడంపై బిజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, CFC సహ-యజమాని అయినా వీటా డాని ఇలా అన్నారు, “ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్‌బాల్ దేశాలలో ఒకటైన బిజయ్ తన మార్గాన్ని చూడటం మాకు చాలా గర్వంగా ఉంది.
Also Read: RCB VS KKR: స్వదేశంలో.. ఆర్సీబీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..!
Also Read
- Mitchell Santner: "చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం".. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
- IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
- Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
అమెరికన్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించినందున అతని విజయం కోసం మేమంతా ఆశిస్తున్నాము.ఛెత్రి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని పొందడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. నా ఆటను మెరుగుపరుచుకోవడానికి, కోలన్ ఎఫ్‌సి నాపై చూపిన నమ్మకాన్ని తిరిగి చెల్లించడానికి మరియు భారత జెండాను ఎగురవేయడానికి నేను మంచి ప్రదర్శనలు కనబరుస్తానని ఆశిస్తున్నాను” అని బిజయ్ అన్నాడు.“నేను బాగా రాణిస్తే , భవిష్యత్తులో భారతీయ ఆటగాళ్లు కూడా ఈ మార్కెట్లలోకి విదేశాలకు వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది అని నాకు బాగా తెలుసు.
తాజావార్తలు
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..