RCB VS KKR: స్వదేశంలో.. ఆర్సీబీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి . సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, మొదటి గేమ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఓడిపోయినా ఆర్సీబీ తన రెండో గేమ్ లో పంజాబ్ కింగ్స్ పై ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో పైకి రావడానికి వరుసగా రెండవ విజయంపై దృష్టి పెట్టింది.
Also Read; MS Dhoni: సీఎస్కే కొత్త కెప్టెన్పై ఎంఎస్ ధోని స్టన్నింగ్ కామెంట్స్..
Also Read
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ఇప్పటివరకు ఆర్సీబీ మరియు కేకర్ రికార్డ్స్ చూసినట్టు అయితే కోల్‌కతా, బెంగళూరు జట్లు మొత్తంగా 32 మ్యాచ్ ల్లో తలపడ్డాయి, వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 18 మ్యాచ్ లలో విజయం సాధించిగా .. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక బెంగళూరు వేదికగా కూడా ఆతిధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 – 4 తో వెనక పడి ఉంది. బెంగళూరులోని M.చిన్నస్వామిలో కోల్‌కతా పైన ఆర్సీబీ కి చెప్పుకో దగిన రికార్డ్స్ లేవు. స్వదేశంలో కేకర్ తో జరిగే మ్యాచ్స్ లో గత ఐదు సంవత్సరాల నుండి ఆర్సీబీ కోల్‌కతా పైన ఓడిపోతూనే వస్తుంది. నేడు అయినా ఈ ఆనవాయితీ మారుస్తుందో లేక మల్లి డీలా పడుతుందో చూడాలి..
జట్టులు అంచనా :-
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):
ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!