Site icon NTV Telugu

ఇండియా-కివీస్ మ్యాచ్ పై బెట్టింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్…

ప్రస్తుతం భారత్ , కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎవరు విజయం సాధిస్తే వారికీ సెమీ ఫైనల్స్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే సికింద్రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ చేసారు. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తుంది ఓ ముఠా. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న అంకిత్. మోహిత్. కనక్ లను అరెస్ట్. చేసారు. గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ముఠా బెట్టింగ్ లకు పాల్పడుతుంది. ఈ ముఠాని గతంలో పలుమార్లు అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక ఈ మ్యాచ్ లో మన భారత జట్టు తక్కువ పరుగులే చేయడంతో కివీస్ వైపే మ్యాచ్ ఉంది.

Exit mobile version