ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 44 ఏళ్ల తర్వాత సంచలనం సృష్టించిన బార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన ఆప్లే బార్టీ నిలిచింది. శనివారం మధ్యాహ్నం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అమెరికన్ ప్లేయర్ కొలిన్స్‌పై 6-3, 7-6 తేడాతో బార్టీ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత కొలిన్స్ ఓ బ్రేక్ పాయింట్ సాధించినా.. ఆ తర్వాత బార్టీ ఆధిపత్యం మొదలైంది. ఓ దశలో 1-5 తేడాతో వెనుకబడ్డ బార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం వైపు అడుగులు వేసింది.
Read Also: అంపైర్‌పై ఆగ్రహం.. టెన్నిస్ ఆటగాడికి భారీ జరిమానా
Also Read
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
సొంత గడ్డ కావడం, ప్రేక్షకుల మద్దతు లభించడం ఆప్లే బార్టీకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. వరుస బ్రేక్ పాయింట్లతో కొలిన్స్ దూకుడుకు కళ్లెం వేసింది. తొలి సెట్‌ను 5-5తో ముగించడంతో ట్రై బ్రేకర్‌లో 6-3 తేడాతో సత్తా చాటింది. ఇక రెండో సెట్‌ను 7-6 తేడాతో బార్టీ కైవసం చేసుకుని మరో సెట్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. కాగా 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కడం విశేషం. చివరిసారిగా 1978లో ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్టినా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!