Anushka Sharma: భర్తకు ధైర్యం చెబుతున్న అనుష్క శర్మ.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది.. ఈ విషయాన్ని చాలా మందికి మింగుడు పడటం లేదు.. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.. మ్యాచ్ ఓడిన తర్వాత టీమ్ అందరు ఎమోషనల్ అయ్యారు.. కోహ్లీ బాధపడుతుంటే అతని భార్య అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆసిస్ పై భారత్ హృదయ విదారక ఓటమిని ఎదుర్కొంది. అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న వైరల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను కదిలించింది. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అభిమానులు బ్లూకలర్ జెర్సీ ధరించి రావడంతో స్టేడియం నీలిమయంగా మారింది. ఆరు వికెట్ల పరాజయం అనంతరం అనుష్కశర్మ కోహ్లీని వెచ్చని కౌగిలింతతో ఓదార్చడం అందరినీ కదిలించింది.. ఇక ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కూడా..
Also Read
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
విరాట్ 50 పరుగుల మైలురాయిని చేరుకున్నప్పుడు అనుష్క తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. అనుష్క కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మైదానం వీడేటప్పుడు కన్నీటిపర్యంతమయ్యారు..షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, దీపికా పదుకొణె వంటి సెలెబ్రేటీలు ఓటమితో నరేంద్ర మోడీ స్టేడియంలో తీవ్ర నిరాశ చెందారు. ఆస్ట్రేలియా ట్రోఫీని కైవసం చేసుకోవడంతో వాతావరణం గంభీరంగా మారింది. స్టాండ్‌ల నుంచి ఆనందోత్సాహాలు కరువయ్యాయి.. ఇక విరాట్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నారు..
#AnushkaSharma caught in a candid moment with #ViratKohli post the World Cup Finale. pic.twitter.com/gnTPDpZkxJ
— Filmfare (@filmfare) November 19, 2023
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!