Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Ipl Akash Chopra Comments On Chennai Super Kings

CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత చెత్తగా ఆడతారా?

Published Date :May 21, 2022
By Abdul khadar
CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత చెత్తగా ఆడతారా?

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత నిరాశజనకమైన పెర్ఫార్మెన్స్ కనబర్చిందో అందరూ చూశారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. కేవలం నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చెన్నై లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ నుంచి ఇంత దారుణమైన ఫలితాల్ని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇక రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై ఆడిన ఆటతీరుపై ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్ చోప్రా అయితే తారాస్థాయిలో చెన్నై జట్టుపై విరుచుకుపడ్డాడు.

‘‘చెన్నైకి ఇంతకంటే చెత్త సీజన్‌ మరొకటి లేదు. ఈసారి ఈ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. ఈ సీజన్‌లో చెన్నై ఆటగాళ్ళు తమ మార్కును అస్సలు చూపించలేకపోయారు. ఒక్క దీపక్ చాహర్ మాత్రమే గాయం కారణంగా సీజన్‌కి దూరమయ్యాడు. కానీ.. ఒక్క ప్లేయర్‌ లేనంత మాత్రాన, మరీ ఇంత ఘోరంగా విఫలమవడం వారి స్థాయికి తగదు’’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదే సమయంలో రాజస్థాన్‌తో ఆడిన చివరి మ్యాచ్‌పై తన విశ్లేషణ సెటైరిక్‌గా ఇచ్చాడు.

‘‘ఈ మ్యాచ్‌.. ముఖ్యంగా చెన్నై ఇన్నింగ్స్ అయితే చాలా ఆసక్తికరంగా సాగిందనే చెప్పుకోవాలి. మొదట టీ10, తర్వాత వన్డే, ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను చెన్నై జట్టు తలపించింది. మొదటి ఆరు ఓవర్లలో టీ10 మాదిరి మొయిన్‌ అలీ అదరగొట్టాడు. అయితే డెవాన్‌ కాన్వే ఔటవ్వగానే 50-50 మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఇక జగదీశన్‌, అంబటి రాయుడు ఔటయ్యాక టెస్టు క్రికెట్‌‌లాగా చెన్నై ఇన్నింగ్స్ సాగింది. ధోని 28 బంతుల్లో 26 పరుగులు చేయడం చూశాం కదా!’’ అంటూ ఆకాశ్‌ చోప్రా పెదవి విరిచాడు. అభిమానులు ఇదే రేంజ్‌లో చెన్నై జట్టుపై ధ్వజమెత్తుతున్నారు.

  • Tags
  • akash chopra
  • chennai super kings
  • mahendra singh dhoni
  • moeen ali
  • RR vs CSK

WEB STORIES

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

RELATED ARTICLES

Dhoni Record Breaks: ధోనీ రికార్డును బద్దలుకొట్టిన హర్మన్ ప్రీత్‌కౌర్

Mahendra Singh Dhoni: ధోనీకి ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

Mahendra Singh Dhoni: ధోనీకి షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు

Axar Patel: ధోనీ 17 ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడు

Shikhar Dhawan: ఒక రికార్డ్ ఖాయం.. రెండోదే అనుమానం!

తాజావార్తలు

  • YS Sharmila Live : YSRTP Public Meet at Kodangal

  • PM Narendra Modi: భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు.. ఎంతంటే?

  • Indrasena Reddy: టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు

  • Chandrababu: ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్‌.. చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

  • Chirag Paswan: నితీష్ కుమార్ విశ్వసనీయత సున్నా.. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి..

ట్రెండింగ్‌

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions