బెంగళూర్ వీళ్ళనే రిటైన్ చేసుకుంటుంది : ఆకాష్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 లోకి రెండు కొత్త జట్లు వస్తుండటంతో మెగా వేలం జరగనుంది. అందువల్ల అన్ని జట్లు ఎవరైనా 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లి అక్కడ ఎనిమినేటర్ లో కేకేఆర్ చేతిలో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఎవరిని తమ వెంట ఉంచుకుంటుంది అనేదానిపై చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఈ విషయం పై తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాట్లాడుతూ… ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్ల గురించి తెలిపాడు.
ఆర్సీబీ మొదట విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను తప్పకుండ వెనక్కి తీసుకుంటుంది అని అన్నాడు. అలాగే ఆ తర్వాత మూడో భారత ఆటగాడిగా మహ్మద్ సిరాజ్ , హర్షల్ పటేల్ లలో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై జట్టు ఆలోచనలో పడుతుంది అని చెప్పాడు. అయితే ఈ నిర్ణయం నా చేతిలో ఉంటె సిరాజ్ తో పటు నేను దేవదత్ పడిక్కల్‌ను తీసుకుంటాను అని అన్నాడు. అయితే సిరాజ్ , హర్షల్ పటేల్ విషయంలో జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయాలి అంటే సిరాజ్.. లేదా ప్రస్తుతం ఫామ్ ప్రజారం అయితే హర్షల్ ను రిటైన్ చేసుకోవాలని తెలిపారు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!