ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. కోహ్లీ, బాబర్ ఏ స్థానాల్లో అంటే…?
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యూఏఈ లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. అందులో ఇంకా ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మాలన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా పాకిస్థాన్ క్రికెటర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత కెప్టెన్ కోహ్లీ 5వ స్థానానికి పడిపోయాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ మూడో స్థానానికి రావడంతో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్క స్థానం కిందకు వచ్చి ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ అలాగే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ టాప్ 10 లో కనీసం ఒక్క భారత బౌలర్ కానీ.. ఆల్ రౌండర్ కానీ లేరు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Women's T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!