NTV Telugu Site icon

India’s Top 10 Richest Women: ఇండియాలోని టాప్‌-10 సంపన్న మహిళలు

India’s Top 10 Richest Women

India’s Top 10 Richest Women

India’s Top 10 Richest Women: ఈ రోజుల్లో మహిళలు రాణించని రంగమంటూ లేదు. అన్ని సెక్టార్లలోనూ వాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఒక వైపు కుటుంబాన్ని.. మరో వైపు కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు. తద్వారా.. సంపదలో సైతం ముందుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్‌-10 సంపన్న మహిళల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

1. రోష్ని నాడార్‌

సంపద: 84 వేల 330 కోట్ల రూపాయలు

సెక్టార్‌: టెక్నాలజీ

కంపెనీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

హోదా: చైర్‌పర్సన్‌
———————————–
2. ఫల్గుణి నాయర్‌

సంపద: 57 వేల 520 కోట్ల రూపాయలు

సెక్టార్‌: ఇ-కామర్స్‌

కంపెనీ: నైకా

హోదా: ఫౌండర్‌ అండ్‌ సీఈఓ
———————————–
3. కిరణ్‌ మజుందార్‌ షా

సంపద: 29 వేల 30 కోట్ల రూపాయలు

సెక్టార్‌: ఫార్మా

కంపెనీ: బయోకాన్‌

హోదా: ఫౌండర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌
———————————–
4. నీలిమా మోటపర్తి

సంపద: 28 వేల 180 కోట్ల రూపాయలు

సెక్టార్‌: ఫార్మా

కంపెనీ: దివిస్‌ ల్యాబొరేటరీస్‌

హోదా: డైరెక్టర్‌
———————————–
5. రాధ వెంబు

సంపద: 26 వేల 260 కోట్ల రూపాయలు

సెక్టార్‌: టెక్నాలజీ

కంపెనీ: జోహో

హోదా: కోఫౌండర్‌
———————————–
6. లీనా గాంధీ తివారి

సంపద: 24 వేల 280 కోట్ల రూపాయలు

సెక్టార్‌: ఫార్మా

కంపెనీ: యూఎస్‌వీ

హోదా: చైర్‌పర్సన్‌
———————————–
7. అను అగా & మెహెర్ పుదుంజీ

సంపద: 14 వేల 530 కోట్ల రూపాయలు

సెక్టార్‌: క్యాపిటల్‌ గూడ్స్‌

కంపెనీ: థర్మాక్స్‌ లిమిటెడ్‌

హోదా: అను అగా పార్లమెంట్‌ మెంబర్‌ మరియు ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ ఎన్‌జీఓ కోఫౌండర్‌. మెహెర్ పుదుంజీ.. థర్మాక్స్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌
———————————–
8. నేహా నార్ఖేడే

సంపద: 13 వేల 380 కోట్ల రూపాయలు

సెక్టార్‌: టెక్నాలజీ

కంపెనీ: కాన్‌ఫ్లుయెన్స్‌

హోదా: కోఫౌండర్‌
———————————–
9. వందనా లాల్‌

సంపద: 6 వేల 810 కోట్ల రూపాయలు

సెక్టార్‌: హెల్త్‌కేర్‌

కంపెనీ: డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌

హోదా: ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
———————————–
10. రేణు ముంజాల్‌

సంపద: 6 వేల 620 కోట్ల రూపాయలు

సెక్టార్‌: ఆటోమొబైల్‌

కంపెనీ: హీరో గ్రూప్‌

హోదా: హీరో ఫిన్‌కార్ప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌