Vishwa Vishwani Institute: హైదరాబాద్‌లోని విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్‌లో స్పాట్ అడ్మిషన్స్ – 2025 సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించబడనున్నాయి. ఎలాంటి అప్లికేషన్ అవసరం లేకుండా విద్యార్థులు నేరుగా హాజరై ప్రవేశం పొందవచ్చు.. ఈ సందర్భంలో మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. BiPC, MPC, CEC, HEC విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ కోర్సులు కూడా భవిష్యత్తులో మెరుగైన కెరీర్ అవకాశాలు అందిస్తాయి.
ప్రధాన కోర్సులు:
* BS కంప్యూటర్ సైన్స్ (Artificial Intelligence & Machine Learning)
* సైకాలజీ + కంప్యూటర్ సైన్స్ (AI & ML)
* అదనంగా, BBA, PGDM వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే, 27 ఏళ్ల విశ్వ విశ్వని విశిష్ట వారసత్వం కలిగిన ఈ సంస్థ UGC Autonomous హోదాతో పాటు NAAC A+ గుర్తింపుతో నాణ్యమైన విద్యను, గ్లోబల్ స్టాండర్డ్స్‌కి సరితూగే కోర్సులను అందిస్తుంది. విశ్వ విశ్వని ఈ అరుదైన అవకాశాన్ని అందజేస్తుంది. అలాగే, తెలుగు రాష్ట్రాలలోని ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్‌లో సీటు పొందే అవకాశాన్ని మిస్ కావొద్దు.
ఇతర వివరాలు..
* స్థలం: విశ్వ విశ్వని బిజినెస్ స్కూల్, హైదరాబాద్ ,
* తేదీ: 8 సెప్టెంబర్ 2025
* సమయం: ఉదయం 10 గంటల నుండి
* సంప్రదించవలసిన నంబర్లు: 9849247333, 9948341333